పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.అయితే  ఈయన టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకొని ప్రయత్నం చేస్తున్నారు.ఇక మిగతా టాలీవుడ్ హీరోలు అందరూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను తెరకేక్కిస్తూ పాపులారిటీని సంపాదించుకుంటుంటే.. కేవలం తన సినిమాల ద్వారా తన ఫ్యాషన్ మేనరిజంతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోవడంలో పవన్ కళ్యాణ్ మాత్రమే దిట్ట అని చెప్పవచ్చు..అయితే  ఇక ఆయన కోసం ప్రత్యేకంగా ఫ్యాన్ అసోసియేషన్ కూడా ఉంది. 

కాగా సినిమాల పరంగా ఎన్నో రికార్డులను సృష్టించిన పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటారు.ఇకపోతే ఆయన వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. పెద్దల కోరిక మేరకు నందిని రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.అయితే కానీ సినిమాలలో నటిస్తున్నప్పుడు రేణూ దేశాయ్ తో ప్రేమలో పడి సహజీవనం చేస్తున్నాడని తెలుసుకున్న నందిని రెడ్డి అతనితో రోజు గొడవకు దిగేది. ఇక దీంతో నందిని రెడ్డికి విడాకులు ఇచ్చాడు పవన్ కళ్యాణ్. ఇకపోతే రేణూ దేశాయ్ తో సహజీవనం చేసి అకిరా నందన్ కు జన్మనిచ్చిన తర్వాత కొడుకు సమక్షంలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ఆ తర్వాత ఆధ్యా జన్మించడం జరిగింది. అయితే  ఇక ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కోసం అతిపెద్ద నిర్ణయం తీసుకొని తన జీవితాన్ని త్యాగం చేసింది రేణూ దేశాయ్.ఇదిలావుంటే రేణూ దేశాయ్ తో కొన్ని కారణాలవల్ల పవన్ కళ్యాణ్ గొడవ పడుతున్న నేపథ్యంలో ఆయనే విడాకులు ఇవ్వమని కోరాడట.  అప్పుడప్పుడే రాజకీయాలలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ని చూసి అతడి విజయం వెనుక భార్య ఉండాలి కదా అని ఆలోచించిన ఈమె ఇష్టం లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ కోసం విడాకులు తీసుకోవడానికి ఒప్పుకుంది. ఇదిలావుంటే  ఇద్దరూ కూడా చిన్నపిల్లలు కావడంతో వారి బాధ్యతను తానే చూసుకుంటానని చెప్పి పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చిందట రేణూ దేశాయ్.ఇక  విడాకులు ఇవ్వమని కోరిన అతడి మర్యాద నిలబెట్టడానికి ఆమె ఇంతటి త్యాగం చేయడంతో ప్రతి ఒక్కరు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: