జీవితా రాజశేఖర్ ల కూతురు శివాత్మిక రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యింది . ఈ మూవీ లో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరో గా నటించగా, శివాత్మిక రాజ శేఖర్ హీరోయిన్ గా నటించింది . ఈ మూవీ లో శివాత్మిక రాజ శేఖర్ 'చిన్న దొరసాని' పాత్రలో నటించింది . ఈ పాత్రలో శివాత్మిక రాజశేఖర్ తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించింది . దొరసాని మూవీ లోని చిన్న దొరసాని పాత్రలతో ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలో అదిరిపోయే  క్రేజ్ ఉన్న మూవీలలో నటించలేకపోయింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా ద్వారా వారితో అప్పు డప్పుడు టచ్ లోకి వస్తూ ఉంటుంది. అలాగే ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా శివాత్మికా తనకు సంబంధించిన ఒక హాట్ ఫోటోను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో శివాత్మిక రాజశేఖర్ బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి స్లీవ్ లెస్ డ్రెస్ ని వేసుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న షూస్ ని ధరించి , సోఫాలో కూర్చొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కి స్టీల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ హాట్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: