ప్రగ్యా జైస్వాల్ మొదట కంచె చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది.అయితే కెరియర్ పరంగా మోడలింగ్ వైపు నుంచి తన కెరీర్ను ప్రారంభించి ఆ తర్వాత నటన మీద ఇష్టంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఎంట్రీ ఇచ్చినప్పటినుంచి ఈ ముద్దుగుమ్మ కి వరుసగా అపజయాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఇక చివరిగా అఖండ చిత్రంతో మంచి విజయాన్ని అందుకుంది ప్రగ్యా జైస్వాల్. ఇందులో కలెక్టర్ గారి పాత్రలో ఎంతో అందంగా కనిపించింది ఈ ముద్దుగుమ్మ.

ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు పలు ఆఫర్లు కూడా క్యూ కడతాయని అందరూ భావించారు కానీ అఖండ సినిమా విడుదలై దాదాపుగా ఇప్పటికీ ఏడాది కావస్తున్న ఇప్పటివరకు ఆమె నుంచి కొత్త ప్రాజెక్టులు రాలేదని చెప్పవచ్చు. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం బాగా యాక్టివ్ గా ఉంటూ.. చూడ చక్కని అందమైన ఫోటోలను సైతం షేర్ చేస్తూ కుర్రకారులను మంత్ర ముద్దులు చేస్తూ ఉంటుంది. తాజాగా పచ్చ రంగు చీరలు తన అందాలతో కుర్రకారులను సైతం మత్తెక్కించే ఫోజులను ఇచ్చింది.స్లీవ్ లెస్ వర్క్ బ్లౌజ్ ప్లైన్ శారీలో ప్రగ్యా జైస్వాల్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా కనిపిస్తోంది. చాలా సింపుల్ కలిగిన బ్యాగ్ తో హెవీ ఇయర్ రింగ్స్ మరియు తన చేతికి ఉన్న మ్యాచింగ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ప్రగ్యా జైస్వాల్ అందాన్ని రెట్టింపు చేసేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన ఎవరికైనా సరే చెమటలు పట్టేలా ఉన్నాయని చెప్పవచ్చు అంతలా తన అందాలతో మంత్రముగ్ధుల్ని చేస్తోంది ప్రగ్యా జైస్వాల్. పలువురు నెటిజన్లు అభిమానుల సైతం ఈ ఫోటోల పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: