మోస్ట్ గ్లామరస్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినటువంటి మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హ్యాపీ డేస్ మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను తెలుగు సినిమా ఇండస్ట్రీలో సంపాదించుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా  ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది టాప్ హీరోల సరసన నటించి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా సమంత వరస మూవీ లతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం సమంత ఎఫ్ 3 మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకుంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తమన్నా చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్నా , సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం అనే మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది. తమన్నా కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా తమిళ్ ,  హిందీ మూవీ లలో కూడా నటించి అక్కడ ప్రేక్షకులను కూడా ఎంత గానో అలరించింది. ఇది ఇలా ఉంటే తమన్నా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో తన హాట్ హాట్ అందచందాలను ఆరబోసి ఎంతో మంది కుర్ర కారు మనసు కూడా దోచుకుంది. 

సినిమాల్లో మాత్రమే కాకుండా తమన్నా సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తమన్నా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా కూడా తమన్నా తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో రెడ్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: