మోస్ట్ హాటెస్ట్ బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికుల ఒక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తాజాగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగర్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించగా , మైక్ టైసన్మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. రమ్యకృష్ణమూవీ లో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో నటించగా , పూరి జగన్నాథ్ , కరణ్ జోహార్ లు కలిసి ఈ మూవీ ని పూరి కనక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కాకపోతే ఈ మూవీ ద్వారా అనన్య పాండే కు పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించింది. 

ఇది ఇలా ఉంటే సినిమాల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇది వరకే అనేక సార్లు ఈ హాట్ బ్యూటీ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ లను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో తన "లో" దుస్తులు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: