మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటువంటి దిశా పటానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తేరకెక్కిన లోఫర్ మూవీ లో హీరోయిన్ గా నటించి తెలుగు సినీ ప్రేమికులను పలకరించింది. ఈ మూవీ లో ఈ ముద్దుగుమ్మ తన అందచందాలను అరబోయడానికి ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తన హాట్ స్కిన్ షో తో కొర్రకారును హీట్ ఎక్కించింది. 

దానితో లోఫర్ మూవీ ద్వారా ఈ హాట్ బ్యూటీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించిన దిశా పటాని ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఇది ఇలా ఉంటే సినిమాలలో తన అందచందాలను ఆరబోయడానికి ఏ మాత్రం వేనకడుగు వేయని ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అంద చందాలను ఆరబోస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కుర్రకాలను హీట్ ఎక్కించింది. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా వేదికగా తన హాట్ స్కిన్ షో తో కుర్రకారును వేడెక్కించింది. దిశా పటాని తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో చాక్లెట్ కలర్ లో ఉన్న పొట్టి టైట్ డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు మరియు ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: