మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన టాక్సీవాలా మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ను దక్కించుకుంది. ఆ తరువాత సత్య దేవ్ హీరోగా తేరకేక్కిన తిమ్మరుసు ,  కిరణ్ అభవరం హీరోగా తెరకెక్కిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం మూవీ లలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దు గుమ్మ ఈ రెండు మూవీ లతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంది. 

ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న  ప్రియాంక జవాల్కర్ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటుంది. అలాగే తనకు సంబంధించిన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ప్రియాంక జవాన్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పొట్టి వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని , తన హాట్ తాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రియాంక జవాల్కర్ కు సంబంధించిన ఈ వైట్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: