మోస్ట్ గార్జియస్ నటి మనలలో ఒకరు అయినటు వంటి ఈషా రెబ్బ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక మూవీ లలో నటించి తన అంద చందాల తో , నటన తో ప్రేక్షకులను అలరించింది. 

ఇది ఇలా ఉంటే సినిమా లతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ కొన్ని రోజుల క్రితం 3 రోజెస్ అనే వెబ్ సిరీస్ లో కూడా కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే ఇలా మూవీ లతో , వెబ్ సీ లతో ప్రేక్షకులను అలరిస్తూ తన కెరీర్ ను ఫుల్ జోష్ లో ముందుకు సాగిస్తున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు ఈషా రెబ్బ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అదిరి పోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా కూడా తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా ఈషా రెబ్బ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటో లలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని తన  హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.  ప్రస్తుతం ఈషా రెబ్బ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: