మోస్ట్ బ్యూటిఫుల్ ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటు వంటి అరీయణ గ్లోరీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా మంచి గుర్తింపు ను దక్కించుకుంది. బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక కూడా ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ , తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే అనేక సార్లు అరీయణ గ్లోరీ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 

అలాగే అవి వైరల్ అయిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా అరీయణ గ్లోరీ తన ఇన్స్టా లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న పింక్ కలర్ డ్రెస్ ను వేసుకుని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా వేరి హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా అరీయణ గ్లోరీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా అకౌంట్ లలో తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ కుర్రకారును హిట్ ఎక్కిస్తుంది. అలాగే ఈ ముద్దు గుమ్మ కు సంబంధించిన ఫోటోలు కూడా చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: