ఆదివారం నాడు ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ గా దర్శకేంద్రుడు రాఘ వేంద్రరావు ముఖ్య అతిధి గా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో రాఘ వేంద్రరావు మాట్లాడుతూ రవితేజ, శ్రీలీల జంట గా తెర కెక్కిన సినిమా ధమాకా. త్రినాథరావు నక్కిన దర్శకత్వం లో టిజి విశ్వ ప్రసాద్ నిర్మాణం లో రవితేజ డ్యూయల్ రోల్ లో తెర కెక్కిన ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. ఇప్పటి కే చిత్ర యూనిట్ వీర లెవల్లో ప్రమోషన్స్ చేస్తున్నారు. మొదటిసారి రవితేజ ప్రమోషన్స్ లో ఫుల్ గా పాల్గొంటున్నాడు. టీవీ షోల కి వచ్చి మరీ ధమాకా సినిమా ని ప్రమోట్ చేస్తున్నాడు రవితేజ.

ఆదివారం నాడు ధమాకా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ముఖ్య అతిధి గా విచ్చేశారు. ఈ ఈవెంట్ లో రాఘ వేంద్రరావు మాట్లాడుతూ.. ”నేను దర్శకత్వం చేసిన అల్లరి ప్రియుడు సినిమా లో ఆర్కెస్ట్రా గ్రూపు లో ఒకడి గా వచ్చి డ్రమ్స్ వాయిం చాడు రవితేజ. అప్పుడు అతన్ని చూసిన ప్పుడే ఈ కుర్రాడి కి మంచి భవిష్యత్తు ఉంటుంది అను కున్నాను. ఇప్పుడు రవితేజ పెద్ద హీరో అయ్యాడు. ఇటీవల నా దర్శకత్వ పర్యవేక్షణ లో వచ్చిన పెళ్లి సందD సినిమా లో నటించి అందర్నీ మెప్పించింది శ్రీలీల. వీరిద్దరూ కలిసి నటించిన ఈ సినిమా కి కనక వర్షం కురవాలి” అని అన్నారు.

అలాగే.. త్వరలోనే రవితేజ కొడుకు కూడా హీరో కాబోతున్నాడు అని తెలిపారు రాఘ వేంద్రరావు. దీంతో మాస్ మహా రాజ్ అభి మానులు ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. జూనియర్ రవితేజ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అని ఎదురు చూస్తు న్నారు. ఇన్నాల్లూ గాసిప్స్ విని పించినా ఇప్పుడు రాఘ వేంద్రరావు చెప్పడం తో కన్ఫర్మ్ అని ఫిక్స్ అయి పోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: