తెలుగు అమ్మాయిలకు ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో బాగా అవకాశాలు అందుకోవడమే కాకుండా మంచి పేరు సంపాదిస్తున్నారు. అలా మొదటిసారిగా గూఢచారి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శోభిత ధూళిపాళ్ల. ఇక తను నటించిన మొదటి చిత్రంతోనే మంచి పేరు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం హిందీ, తమిళ్ వంటి భాషలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నది. గత కొద్దిరోజులుగా ఈమె పలు వార్తలలో నిలుస్తోంది ముఖ్యంగా నాగచైతన్య తో కొనసాగిస్తుంది అంటూ కొన్ని రూమర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి.ఇక వీరిద్దరి విషయంపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతోందని చెప్పవచ్చు. శోభిత ఇంస్టాగ్రామ్ పోస్టుకి నాగచైతన్య లైక్ కొట్టినట్లుగా ఇటీవలే బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక స్క్రీన్ షాట్ కూడా వైరల్ గా మారుతోంది .ఇంత పెద్ద వ్యవహారం నడుస్తున్నప్పటికీ నాగచైతన్య అటు శోభిత తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో తరచూ తన అందాలను ప్రదర్శిస్తూ ఉంటోంది. గడచిన కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో నాగచైతన్యత కలిసి దిగిన ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది.దీంతో వీరిద్దరి నిజంగానే డేటింగ్ లో ఉన్నారని విషయం అభిమానులు నమ్మసక్యంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ మోడ్రన్ దుస్తులలో కిల్లింగ్ ఫోజులు ఇస్తూ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. ఫిలింఫేర్ ఓటీటి అవార్డు లో భాగంగా ఈ ముద్దుగుమ్మ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది గాటైన మిర్చిల శోభిత ట్రాన్స్ పేరెంట్ దుస్తులలో మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇక మేజర్ సినిమా ప్రమోషన్లలో నాగచైతన్య, శోభిత వీరిద్దరూ ఒక హోటల్లో కలుసుకున్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపించాయి. ప్రస్తుతం ఆచితూచి అడుగులు వేస్తూ కథలు ఎంపికలు చేస్తోంది శోభిత.

మరింత సమాచారం తెలుసుకోండి: