టాలీవుడ్ హీరోయిన్స్ లలో ఒకరైన రకుల్ ప్రీత్ ఈ మధ్య ఒక ముఖాముఖీ సంభాషణలో ఇంట్రస్టింగ్ కామెంట్ చేసింది దీంట్లో భాగంగా ఆమె మనిషి బతుకు గుర్చి చెప్పింది. మూవీ సీన్స్ లలో దగ్గర సీన్స్, కిస్ సీన్స్ తీయడం నటినటులకు చాలా కష్టం అలానే ఈజీ కూడా అని అన్నది.

మనం కూడా మనుషు లేనని మనలో అందరికి భావాలుం టాయని చెప్పు కొచ్చారు. తనకు కూడా కొన్నిసార్లు భయం వేసిందని చెప్పింది. ఆ సీన్ లో ఎక్కువ మంది ఆమెను చూస్తుంటారని చెప్పింది.ఆమె చేసిన సినిమా ల్లో ఒకటైన 'డాక్టర్ జీ' లో కిస్ సీన్స్ కంప్లీట్ అయ్యే వరకు తన మనసులో సెకండ్స్ లెక్కపెట్యా నంది.

ప్రెసెంట్ ఆమె జాకీ భగ్నా ని అనే పర్సన్ తో డేటింగ్ లో ఉంది. ఐతే విరిద్దరూ కూడా బాగా దగ్గర బంధాన్ని కూడా షేర్ చేసు కుంటున్నారు. దాంట్లో భాగం గా ఈ మధ్య కెమెరా కు తెగ దొరుకుతున్నారు.

ఈ మధ్య జరిగిన  జాకీ బర్త్డే అలాగే  క్రిస్మస్ సెలెబ్రేషన్సలో ఆమె కనబడింది. ఫుల్ గ్లామర్ డ్రెస్ లో కను విందు చేసింది. వారిరువురు తమ బంధాన్ని గత సంవత్సర్ం అనౌన్స్ చేసారు.ఐతే వారిద్దరూ పెళ్లి చేసుకుం టారా లేదా ఇలానే డేటింగ్ లోనే ఉంటారా అని రకుల్ ఫ్యాన్స్ నెట్టి్ంట హల్ చల్ చేస్తున్నారు. ఐతే దీనికి సంబంధించి ఆమె ఇంకా ఏమి ప్రకటించలేదు.
ప్రెసెంట్ ఆమె చేతి లో సౌత్ అండ్ హిందీ మూవీస్ ఉన్నాయి. దాంట్లో ఒక టైన  'ఛత్రివాలి', 'అయలాన్', 'ఇండియన్ 2' వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఏదేమై నా ఆమె ఇలాంటి చేడు న్యూస్ లో వైరల్ కాకుండా ఆమె రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ కూడా సక్సెస్ అవ్వాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: