అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా థియేట్రికల్ రైట్స్ ముందుగానే అమ్మేయడంతో దిల్ రాజు ఈ సినిమా నష్టాల నుంచి తప్పించుకున్నాడు అనే మాట ఇప్పుడు కోలీవుడ్ సర్కిల్లో వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ లో మాత్రం వారసుడు నష్టాన్ని కచ్చితంగా దిల్ రాజ్ భరించ్చాల్సిందే అన్న వార్త కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఇలా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం నిజంగా విషాదకరం.