
ఐతే ఈ మంత్ 25న ఆడియన్స్ ముందుకు వస్తూన్న ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ యమ జోరుగా సాగు తున్నాయి. ఐతే ఇంక ను మూడు రోజుల వ్యవధి మిగిలి ఉండ గానే ఇప్పటి కే దాదాపు 5 లక్షల టికెట్స్ అమ్ముడు పోవడం తో మూవీ పై భారీ హైప్ క్రియేట్ అయింది. మూవీ రిలీజ్ ను పురస్కరించు కొని షారుఖ్ ఖాన్ నెట్టిం ట్లో ఫ్యాన్స్ తో అల రించారు.
ఐతే ఈ సందర్భం గా ఓ తెలుగు అభి మాని నుంచి ఆయన కు ఒక డిఫరెంట్ మరియు ఆసక్తి కరమైన ప్రశ్న ఎదు రైంది. దీంట్లో భాగం గా మూవీ విడుదల రోజున రెండు తెలుగు రాష్ర్టాల్లో ఏదై నా సినిమా థియేటర్ కు మీరు వస్తు న్నారా? అని ఆ కుర్రోడు షారుఖ్ ను అడి గారు. అందు కు దాని కి షారుఖ్ ప్రతి స్పందిస్తూ 'మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నన్ను ఏ మూవీ థియేటర్ కైనా తీసు కెళ్తే నేను తప్ప కుండా వస్తా' అని సమా ధానం ఇచ్చాడు.దిం తో రామ్ చరణ్ ఫ్యాన్స్ షారుఖ్ మాటల తో ఫిదా అవు తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ చేసిన 'పఠాన్’ మూవీ ని యశ్ రాజ్ ఫిల్మ్స్ తెరకే క్కించింది. ఐతే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ఒక రేంజ్ లో విడు దల కి సిద్ధం అవు తుంది.
ఐతే షారుఖ్ అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడు తుందని ఆశి స్తున్నారు.