మూవీ పరిశ్రమలో ఐనా సరే యాక్టింగ్లో నవరసాలు ఉంటాయన్నా సంగతి  మనందరికీ తెలిసిందే. ఐతే ఈ నవరసాల్లో ఏ రసం గొప్పది అనే ప్రశ్న ఎదురైనపుడల్లా చాలా మంది చెప్పే సమాధానం శృంగారసం మరియు హాస్యరసం అనేవి చాలా గొప్పవి అని అంటుంటారు.

ఐతే ఈ ప్రశ్న మన నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి ఎదురైనపుడు మాత్రం ఆయన చెప్పే సమాధానం  హాస్య రసం చాలా గొప్పది అంటూ ఉండేవారు. డానికి ఆయన ఒక  ఉదాహరణ కూడా చెప్పేవారు. దాంట్లో భాగంగా నే స్ట్రెస్ నుంచి కంప్లీట్ గా రిలీఫ్ పొందాలన్నా, పెయిన్ రిలీఫ్ అవ్వాలన్న హాస్యసాన్ని మించిన రసం ఇంకోటి లేదు అనేది అక్కినేని గారి మాట .

But ఐతే ఆయనతన రియల్ లైఫ్ లో ఎదురైనా ఒక సిట్యువేషయిన్  తర్వాత ఆయన హాస్య రసాన్ని మించి శృంగార రసానికి తన మార్క్ చూపించారు. దాంట్లో భాగంగానే ఆయన ఎవరీ డే మార్నింగ్ వాక్ కి వెళ్లి దాని తర్వాత ఆయన కిచెన్ గార్డెన్ లో కొద్దిసేపు  పని చేస్తే తప్ప రోజు స్టార్ట్ అవ్వదు. వన్డే ఆయన కిచెన్ గార్డెన్ లో ఉన్న టైంలో ఒక చెట్టు కింద పెద్ద కప్ప ఒకటి ఉందట. ఐతే దాన్ని ఎలాగైనా సరే అక్కడ నుంచి తీసేయాలని అక్కినేని గారు అనుకున్నారట. అపుడు ఆయన దాన్ని ఎంత కదిలించే ప్రయత్నం చేసిన ఆ కప్ప కదలట్లేదట.

అపుడు ఆయన ఇక లాభం లేదు అనుకొని ఒక చిన్న కర్రను తీసుకొచ్చి కప్పని పొడిచారట. దాని వల్ల కొంచం పెయిన్ గా ఫీల్ ఐనా కప్ప అక్కడ నుంచి కొంచం కదలగానే దాని కింద అప్పుడే పుట్టినట్లుగా ఉన్న చిన్న కప్ప పిల్లలు కనిపించాయట ఐతే వాటిని ఎపుడైతే చూసారో అపుడు ఆయన కళ్ళు కొద్దిగా చేమర్చాయట. డానికి ఆయన బాధ పడుతూ అయ్యో నేను ఎంత పని చేశాను అది పిల్లలను ప్రసవించిన సంగతి తేలిక  దానిని ఇబ్బంది పెట్టాను అని ఆయనలో ఆయన బాధపడ్డారట ఐతే అది తనకు తెలియకుండా జరిగిన తప్పు కాబట్టి ఆయన తన మనసు కి తానే సమాధానం చెప్పుకున్నారట.ఐతే ఆ క్షణంలోనే ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చింది. అలా ఆయన బాధపడటం ఒక కరుణరసం అయితే ఆ కప్పను, కప్ప పిల్లలను, అవి పుట్టడానికి రీసన్ ఐనా శృంగార రసాన్ని ఆయన గుర్తుచేసుకొని హాస్యరసం అనేది ఎలా గొప్పది అవుతుంది దానికన్నా శృంగార రసం అనేది చాలా గొప్పది అని అనుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: