యంగ్ హీరోయిన్ కేతిక శర్మ సరైన విజయం కోసం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తోంది. మోడల్గా తన కెరియర్ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తన స్టన్నింగ్ గ్లామర్ తో హాట్ స్ట్రక్చర్ తో కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంటోంది. ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రం ద్వారా నటించిన ఈ ముద్దుగుమ్మ అందులో ఘాటుగా అందాల ఆరబోతతో రొమాంటిక్ చిత్రాన్ని హైలెట్ చేసింది. కానీ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత నటించిన లక్ష్య చిత్రం కూడా ఈమెకు నిరాశనే మిగిల్చింది.కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో ఎమ క్రేజ్ సంపాదించింది కేతికాశర్మ. గ్లామర్ హద్దులు చెరిపేసే కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించి సోషల్ మీడియాలో కూడా క్రేజ్ సంపాదించింది గత ఏడాది కేతక శర్మ పంజా వైష్ణవ తేది సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో నటించింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్ కూడా వినిపించాయి. కానీ ఈ సినిమా కూడా కేతికాకు నిరాశని మిగిల్చిందని చెప్పవచ్చు. అందుకోసమే ఈ ముద్దుగుమ్మ సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తూనే ఉంది.ఇక సోషల్ మీడియాలో అభిమానులతో అప్పుడప్పుడు ముచ్చటిస్తూ గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంటుంది కేతిక శర్మ. తాజాగా కేతీక శర్మ షేర్ చేసిన ఫోటోలు సైతం తన బాడీ స్ట్రక్చర్ని మాట్లాడుకునే విధంగా చేస్తోంది. టాప్ అందాలతో కేతిక ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనేలా ఉన్నాయని చెప్పవచ్చు. ఈమె హార్ట్ స్ట్రక్చర్కు నెటిజన్ల సైతం ఫిదా అవుతూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కేతిక ఈ బోల్డ్ ఫోటోలతో మరొకసారి సోషల్ మీడియాలో మంటలు రేపడంతో పాటు కుర్రకారుల హృదయాలను చెడగొడుతోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఏడాదైనా సరైన సినిమాతో ఈమె సక్సెస్ అవుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: