హీరోయిన్ గా శ్రియ అడుగుపెట్టి ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా అవుతోంది. ఇంకా నటిస్తూనే ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీ లో అందాల ఆరబోత విషయంలో హీరోయిన్ లను మించి స్కిన్ షో చేస్తుందని చెప్పవచ్చు. నాలుగు పదుల వయసు లో కూడా శ్రియ అందాల విందు చేస్తూ కుర్రకారులను మతులు పోగొట్టేలా చేస్తోంది. అందాల ప్రదర్శన విషయంలో ఈ అమ్మడి తర్వాతే మరెవరైనా అంటూ కూడా ఈమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. వివాహమై పాపకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈమె అందం ఏమాత్రం తగ్గలేదని చెప్పవచ్చు.

అలాగే అందలను  వలకబోస్తూ చూపిస్తూ వస్తోంది శ్రియ. తాజాగా రెడ్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాప్ లెస్ అందాలతో కుర్రకారుల మతి పోగోడుతోంది. ఈ వయసులో కూడా శ్రియ అందాలు సూపర్ అంటూ కూడా పలువురు నేటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. శ్రియ హీరోయిన్ పాత్రలో అవకాశం రాకపోయినప్పటికీ ఏదో ఒక సినిమాలో ఏదో ఒక కీలకమైన పాత్రలో నటిస్తూ ఉంటుంది. ఇక కనడ సినిమా అయినా కబ్జా లో పాన్ ఇండియా లెవెల్లో నటిస్తోంది.

ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో తన హవా కొనసాగించబోతోందని చెప్పవచ్చు. శ్రియ అందాల ఆరబోత కారణంగా వరుస అవకాశాలు వస్తూనే ఉన్నాయని మరి కొంతమంది తెలియజేస్తున్నారు. మరో పదేళ్లపాటు శ్రియ అందాల విందు ఇలాగే చేయడం ఇదే స్థాయిలో ఆఫర్లు దక్కించుకుంటు కెరియర్ను ముందుకు తీసుకు వెళ్తుందని అభిమానులు తమ అభిప్రాయంగా తెలియజేస్తూ ఉన్నారు. rrr చిత్రంతో బాగా ఆకట్టుకున్న శ్రియ మళ్లీ అదే తరహా పాత్రలో ఇప్పటివరకు కనిపించలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన అంద చందాలతో కుర్రకారులను తన వైపు తిప్పుకునేలా కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: