తెలుగు బుల్లితెరపై బోల్డ్ బ్యూటీ గా పేరుపొందింది అషు రెడ్డి. ఈ మధ్యకాలం లో పలు చిత్రాలలో నటిస్తూ బాగానే ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో కూడా ఈమెకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉంది. అందుకు కారణం..అషు రెడ్డి అందాల ప్రదర్శన ప్రదర్శన హైలైట్ గా నిలుస్తూ ఉంటుంది. హోలీ , మహిళా దినోత్సవం పండుగ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ చీరకట్టు తో సాంప్రదాయమైన పద్ధతి లో కనిపిస్తోంది గ్లామర్ యాంగిల్ వదలకపోయినా.. కొటేషన్లు మాత్రం తెలియజేసింది హోలీ అంటే కేవలం రంగులు చల్లుకోవడం కాదని మరొకరి జీవితాలకు రంగుల మయం చేయడం అంటూ ఒక ఎమోషనల్ కొటేషన్ను షేర్ చేసింది.

ఇంస్టాగ్రామ్ లో అర్థనగ్న ఫోటోలు షేర్ చేసే అషు రెడ్డి సామాజిక సేవ కోణం ఉందని చెప్పవచ్చు. ఈమె కొంతమంది అనాధ విద్యార్థులను కూడా చదివిస్తున్నది తరచూ ఆ పిల్లల దగ్గరికి వెళ్లి వారి బాగోగులను కూడా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అషు రెడ్డి నీ అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. 2019లో బిగ్ బాస్ సీజన్ -3 లో అషు రెడ్డి పాల్గొన్న  కెమెరాల ముందు అందాల ప్రదర్శన చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేక పోయింది.బిగ్ బాస్ -3 విన్నర్ రాహుల్ సింప్లీగంజ్ తో అషు రెడ్డి ఎఫైర్ నడుపుతున్నదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరూ మాత్రం కేవలం స్నేహితులు మని ఎన్నోసార్లు తెలియజేశారు. ఇకనటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో కొన్ని చిత్రాలలో నటించింది. ఈమధ్య హీరోయిన్గా కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి షూటింగ్ కూడా కర్నూలు పరిసరాలలో జరుగుతున్నట్లు కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది. మరి ఏ మేరకు హీరోయిన్గా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: