ఇంస్టాగ్రామ్ లో అర్థనగ్న ఫోటోలు షేర్ చేసే అషు రెడ్డి సామాజిక సేవ కోణం ఉందని చెప్పవచ్చు. ఈమె కొంతమంది అనాధ విద్యార్థులను కూడా చదివిస్తున్నది తరచూ ఆ పిల్లల దగ్గరికి వెళ్లి వారి బాగోగులను కూడా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో అషు రెడ్డి నీ అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు. 2019లో బిగ్ బాస్ సీజన్ -3 లో అషు రెడ్డి పాల్గొన్న కెమెరాల ముందు అందాల ప్రదర్శన చేసిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. నాన్ స్టాప్ బిగ్ బాస్ లో కూడా కంటిస్టెంట్గా ఎంట్రీ ఇచ్చిన సక్సెస్ కాలేక పోయింది.బిగ్ బాస్ -3 విన్నర్ రాహుల్ సింప్లీగంజ్ తో అషు రెడ్డి ఎఫైర్ నడుపుతున్నదని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. వీరిద్దరూ మాత్రం కేవలం స్నేహితులు మని ఎన్నోసార్లు తెలియజేశారు. ఇకనటిగా ఎదిగే ప్రయత్నాలు చేస్తున్న ఈ ముద్దుగుమ్మ గతంలో కొన్ని చిత్రాలలో నటించింది. ఈమధ్య హీరోయిన్గా కూడా పలు చిత్రాలలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.అందుకు సంబంధించి షూటింగ్ కూడా కర్నూలు పరిసరాలలో జరుగుతున్నట్లు కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగింది. మరి ఏ మేరకు హీరోయిన్గా సక్సెస్ అవుతుందో చూడాలి మరి.