ఇటీవల బీబీ జోడి గ్రాండ్గా ముగిసింది.. ఇందులో ఆరీయానా - అవినాష్ టైటిల్ కోల్పోవడం జరిగింది. ఫైమ , సూర్య టైటిల్స్ ని అడ్డుకోవడం జరిగింది. వీటితోపాటు రూ .25 లక్షల రూపాయల ప్రైజ్ మనీ కూడా లభించింది.ఆరీయానా - అవినాష్ ఇద్దరూ రన్నర్ గా నిలిచారు. శ్రీముఖి యాంకర్ గా ఉన్న ఈ షో జయం మేము సదా సీనియర్ హీరో రాధ తరుణ్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు.. ఫినాలే గెస్టుగా శేకర్ మాస్టర్ రావడం జరిగింది అయితే ఆరీయానా - అవినాష్ పర్ఫామెషన్స్ తో అదరగొట్టారని చెప్పవచ్చు ఒకప్పుడు ఆరీయానాకు ఎలాంటి గుర్తింపు లేదు బిగ్ బాస్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకుంది ఈ అమ్మడు.ఆరీయానా ముక్కుసూటి తనం మనిషే అని చెప్పవచ్చు. ఆమె మాటలకు కూడా ప్రేక్షకులు ఇష్టపడుతూనే ఉంటారు.ఆరీయానా నాలుగవ స్థానంలో సరిపెట్టుకొంది ఒకానొక దశలో టైటిల్ ఫేవరెట్ గా ప్రచారం అయిన ఈమె ఫైనల్లో అనూహ్యంగా వెనుకబడడం జరిగింది...ఆరీయానా కెరీర్ ని మార్చేసిన ఘనత మాత్రం డైరెక్టర్ రాంగోపాల్ వర్మదే అని చెప్పవచ్చు. గతంలో వర్మతో ఇంటర్వ్యూ చేస్తూ ఉండడంతో ఈమె మంచి పాపులారిటీ సంపాదించుకున్నది..ఆరీయానా బోల్డ్ కామెంట్స్ చేయడం వల్ల బికినీలో చూడాలని ఉందని ఓపెన్ గా మాట్లాడడం వల్ల వర్మ కామెంటులతో ఈమె చాలా వైరల్ గా మారింది. బిగ్ బాస్ -4 లో ఆరీయానా కంటిస్టెంట్ గా చేసింది.


బిగ్ బాస్ తర్వాత ఆమెకు ఆఫర్లు భారీగానే పెరిగాయి. ఇక లైఫ్ ఇచ్చిన వర్మ కోసం ఆరీయానా ఒక బోల్డ్ ఇంటర్ కూడా చేయడం జరిగింది. జిమ్ ఫిట్ లో వ్యాయామం చేస్తూ వర్మ అడిగే కొన్ని బూతు ప్రశ్నలకు కూడా సమాధానం తెలియజేస్తూ ఉంటుంది. వర్మతో ఈ ముద్దుగుమ్మ చేసి రచ్చ గురించి చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఆరీయానా  బెడ్ రూమ్ ఫోటోలను షేర్ చేయడం జరిగింది బ్లాక్ రెడ్డి వేర్లు బెడ్ పై పడుకొని టాప్ యాంగిల్ నుండి సెల్ఫీ దిగింది.. కుర్రకారులు సైతం మతిపోకూడదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: