మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీ మణులలో ఒకరు అయినటువంటి కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . లక్ష్మీ కళ్యాణం మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ... ఆ తర్వాత అనేక తెలుగు మూవీ లలో అవకాశా లను దక్కించుకొని ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన కాజల్ ఇప్పటికి కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న సినిమా లలో అవకాశాలను దక్కించు కుంటుంది . 

అందులో భాగంగా ప్రస్తుతం కాజల్ ... నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. తెలుగు సినిమా లతో పాటు ప్రస్తుతం తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా కాజల్ అద్భుతమైన అవకాశాలను దక్కించుకుంటుంది. 

తమిళ్ లో ప్రస్తుతం కాజల్ ... కమల్ హాసన్ హీరో గా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా కాజల్ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దుగుమ్మ అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని ... అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. కాజల్ కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: