టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వారసుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు .తాజాగా అక్కినేని నాగచైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మన అందరికీ తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ యాక్షన్ త్రిల్లర్ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. వారిద్దరితోపాటు ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ బాబు, ప్రియమణి తోపాటు మరికొందరు కొన్ని కీలకపాత్రలో నటించారు. ఇక ఈ సినిమా తెలుగుతోపాటు తమిళ భాషలో సైతం విడుదలై మంచి రివ్యూ ను సొంతం చేసుకుంది. 

అక్కినేని అభిమానులు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అంటుంటే సినీ ప్రియులు మాత్రం యావరేజ్ అని అంటున్నారు .ఇదిలా ఉంటే గత రెండు వారాల నుండి ఈ సినిమా మేకర్స్ భారీ ఎత్తున ప్రమోషన్స్ చేస్తున్నారు. ఇక ఆ ప్రమోషన్స్ లో నాగచైతన్య సైతం బ్యాక్ టు బ్యాక్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే ఇక ఈ ప్రమోషన్స్ లో నాగచైతన్య పెట్టుకున్నా వాచ్ అందరిని తెగ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం నాగచైతన్య చేతికి పెట్టుకున్న వాచ్ థర ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇక  నాగచైతన్య ఆడే మారస్ పిగ్ ఎట్ రాయల్ పోక్ క్రోనోగ్రాఫ్ వాచ్ ని తన చేతికి పెట్టుకున్నాడు.

అయితే నాగచైతన్య పెట్టుకున్న ఈ బ్రాండెడ్ వాచ్ ధర వింటే కచ్చితంగా షాక్ అవుతారు. ఎందుకంటే నాగచైతన్య పెట్టుకున్న ఈ వాచ్ ధర ఏకంగా 40 యొక్క లక్షలు అని తెలుస్తోంది. నాగచైతన్య 41 లక్షలు పెట్టి ఈ వాచ్ ని కొనుగోలు చేశారట. ఇక నాగచైతన్య ఇన్ని లక్షలు పెట్టి వాచ్ కొనుగోలు చేయడంతో ఈ విషయం తెలిసిననేటిజన్స్ షాక్ అవుతున్నారు. ఇకపోతే నాగచైతన్య కస్టడీ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా సమంత గురించి సైతం పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు దీంతో నాగచైతన్య సమంత పై చేసిన వ్యాఖ్యలు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.!!

మరింత సమాచారం తెలుసుకోండి: