అత్యవసరం అనుకున్న వాళ్ళు ఈ రకంగా ఈజీ పద్ధతుల ద్వారా డబ్బులను సంపాదించవచ్చు అంటున్నారు.. అవేంటో చూడండి..పర్సనల్ లోన్ కింద డబ్బులు పొందొచ్చు. అయితే బ్యాంకులు మీకు రుణాన్ని అందించాలంటే మీ క్రెడిట్ స్కోర్‌ను, క్రెడిట్ హిస్టరీని చూస్తాయి. పర్సనల్ లోన్‌పై వడ్డీ రేటు 8.5 శాతం నుంచి 25 శాతం మధ్యలో ఉంటాయి. ఐదేళ్లలోపు తీసుకున్న రుణాన్ని చెల్లించాలి.పర్సనల్ లోన్ ఒక్కోసారి అనుకున్న సమయానికి రాదు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టే ఈజీగా రుణం పొందవచ్చు..
ఇతర రుణాలతో పోలిస్తే గోల్డ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. గోల్డ్ లేకపోతే క్రెడిట్ కార్డుపై కూడా రుణం పొందొచ్చు. క్రెడిట్ కార్డు కంపెనీలు యూజర్లకు ప్రిఅప్రూర్డ్ రుణాలు అందిస్తుంటాయి. ఇంకా మీకు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉంటే వీటిపై కూడా లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు ఎఫ్‌డీలపై కూడా రుణాలు అందిస్తాయి. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అదుబాటులో ఉంటుంది.. ఇకపోతే ఏదైనా వస్తువులను, లేదా డబ్బులను పొందాలని అనుకునేవారు.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా డబ్బులను పొందవచ్చు.. ఇది ఇలాంటి కష్ట కాలంలో డబ్బులను అందించే మార్గాలు.. ప్రస్తుతానికి ఈ మార్గాలు మనకు అన్నం పెడతాయని అంటున్నారు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి