మాల్దీవుల్లో విహరిస్తున్న వేదిక అందాలతో రచ్చ చేస్తూ పిచ్చెక్కిస్తుంది. అక్కడ బీచుల్లో బికినీలు వేసుకుని సెగలు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా గోల్డెన్ కలర్ బికినీలో ఈ అమ్మడు తీసుకున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.యూత్ ని పిచ్చెక్కిస్తున్నాయి