పోయిన సంక్రాంతి కి మహేష్ సరిలేరు నీకెవ్వరూ సినిమాకి బన్నీ అలవైకుంఠపురంలో పోటీగా వస్తే ఈసారి పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ టీజర్ కి ప్రభాస్ రాధేశ్యాం టీజర్ పోటీగా రిలీజ్ అవుతుంది. దీంతో వీటి రెంటి మధ్య పోటీ బాగా నడుస్తుందని సమాచారం..