రానా, నవదీప్ కలిసి నటిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ జనాలు. నవదీప్ కి పెద్ద హీరోలతో కలిసి నటించడం కొత్తేమీ కాదు. నవదీప్ ఇంతకు ముందు రామ్ తో రెడీ, అల్లు అర్జున్ తో ఆర్య 2 లో చేశాడు. ఇప్పడు రానా సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించనున్నాడు. వీరిద్దరు కలిసి త్వరలో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: