అల్లరి నరేష్ సినిమా పేర్లు ఈ మధ్య మరింత క్యాచీగా ఉంటున్నాయి. యమలోకం బ్యాక్ డ్రాప్లో అల్లరి నరేష్ తాజాగా ఓ సినిమాకు సంతకం చేశారు. ఆ సినిమా పేరును ‘యముడికి మొగుడు’ గా రిజిస్టర్ చేయించారు. యముడికి మొగుడు చిరంజీవి కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. కధ కూడా ఆ సినిమా తరహాలో ఉంటుందా? లేక పేరడీనా? అనేది తెలియాల్సి ఉంది. ఏదేమైనా కామెడీకి యమలోకం ఎప్పుడూ ఆతిథ్యం ఇస్తూనే ఉంది మరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: