టాలీవుడ్ ప్రిన్స్ మహేష్, బొద్దుగుమ్మ :హన్సిక పుట్టినరోజు ఒకటే. ఆగస్టు 9. ఈ పుట్టిన రోజుకు మహేష్ కు భార్య నమ్రత సితారను కానుకగా ఇచ్చింది. మరి హన్సికకు ఏ కానుక సిద్ధంగా ఉంది? హన్సికకు ఈ పుట్టినరోజుకు ఆమె తల్లి బీఎండబ్ల్యూ సెవెన్ సీరీస్ కారును సిద్ధం చేసింది. ఈ ఏడాది పుట్టినరోజు మరింత పసందుగా ఉంటుందని చెప్తోంది హన్సిక. 

మరింత సమాచారం తెలుసుకోండి: