నెంబర్లమీద మమకారం లేదని చెప్పే కాజల్ దే ఇప్పుడు తెలుగు, తమిళంలో నెంబర్ వన్ పొజిషన్. కాజల్ చేతిలో ఏకంగా ఎనిమిది సినిమాలున్నాయి. ఆమె చెల్లెలు నిషా చేతిలో రెండు సినిమాలున్నాయి. ఏకంగా పది సినిమాలతో ఈ అక్కా చెల్లెళ్ళు జోరుగా కెరీర్ ను మలచుకుంటున్నారు. తన వరకు వచ్చిన కథలో నటించే అవకాశం తనకు లేకపోతే వెంటనే చెల్లెలు నిషాను గురించి రెఫర్ చేస్తోందట కాజల్. కూతుళ్ళు ఇద్దరూ సౌత్ లోనే ఉండటంతో వారి తల్లిదండ్రులు కూడా మన పరిశ్రమ మీదే బతికేస్తున్నారట. అందులో నమ్మకపోవడానికేం ఉందని. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇండస్ట్రీ మీద పడి బతికేస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: