‘ఈ రోజుల్లో’ సినిమా దర్శకుడు మారుతి ఇప్పుడు ప్రిన్స్ హీరోగా బస్టాప్ సినిమా తీస్తున్నాడు. షూటింగ్ పూర్తయింది. వీరి కాంబినేషన్ లో మరో సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశాలున్నాయి. కొత్త సినిమాకు బన్నీ వాసు నిర్మాత. సుమంత్ అశ్విన్ కు కూడా ఈ కథ చెప్పినట్టు సమాచారం. అతను గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త కాంబినేషన్ ఉంటుంది. లేకుంటే ప్రిన్స్, మారుతి కలిసి మరో సినిమా చేస్తారు. ఏదైనా మంచికే. వరుస సినిమాలతో పరిశ్రమ కళకళలాడుతుంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: