‘రెబెల్’ సినిమా షూటింగ్ కి ముందు లారెన్స్ అనుకున్నది ఒక్కటేనట. ఈ సినిమాకు సంబంధించి ఎవరు తెరమీద తమను చూసుకున్నా ‘నేనేనా’ అనుకోవాలని. ప్రభాస్, తమన్నా, దీక్షా తమను చూసుకుని నేనేనా? అని సొంతంగా ప్రశ్నించుకున్నారట. ఇంత వరకు ఈ ముగ్గురు స్కీన్ మీద కనిపించని విధంగా ఈ సినిమాలో కనిపిస్తారట. తన బాడీ లాంగ్వేజ్, డ్యాన్సింగ్ స్టైల్ కూడా రెబెల్ తో మారి పోయిందని చెప్పింది తమన్నా.
మరింత సమాచారం తెలుసుకోండి: