బాలీవుడ్ టాప్ హీరోయిన్, అమితాబ్ కోడలు ఐశ్వర్య గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఒక వాణిజ్య ప్రకటనలో ఐష్ నటిం చింది. కళ్యాణ్ జ్యులయర్స్ కోసం చిత్రీకరించిన ఈ ప్రకటనలో ఐశ్వర్య దేవతగా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: