సినిమా రిలీజ్ కి ముందు సుదీర్ బాబు ఈ సినిమాలో చిన్చేస్తాడు , సినిమా పక్కా హిట్, సుదీర్ బాబు బాడీ చూసి మాట్లాడండి, ఆ సిక్స్ ప్యాక్ చూసి మాట్లాడండి అని అన్న వాళ్ళంతా సినిమా చూసాక ముక్కుమీద వేలేసుకున్నారు. సినిమా లో సిక్స్ ప్యాక్ కోసం 3 సమత్సరాలు కష్టపడ్డాను అని చెప్పిన సుదీర్ బాబు , సినిమా స్టొరీ మిధ కనీసం మూడు రోజులైనా ఆలోచించి ఉంటె బాగుండు అని అందరు అనుకుంటున్నారు.  ఇక సినిమా విషయానికి వస్తే పెద్దగ చెప్పుకోడానికి ఏమి లేదు, కుక్క తో చేసిన కామెడీ తప్ప సినిమాలో ఆహ , ఓహో అని చెప్పుకోడానికి ఒక పెద్ద సీన్ కాని , కామెడీ కాని లేకపోడం ఈ సినిమాకి పెద్ద దెబ్బ. ఎంత నటించే వాళ్ళు ఉన్న స్టొరీ లేకపోతే కష్టం అని ఈ సినిమా చూస్తే అర్ధం అయ్పోయిది. ఇంత రొటీన్ స్టొరీ రాసిన డైరెక్టర్ కి అలంటి స్టొరీ నమ్ముకున్న సుదీర్ బాబు దైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి. హీరోయిన్ కూడా పెద్దగ ఆకట్టుకోకపోడం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్, తన 6 ప్యాక్ ఎంట్రీ ఏ రేంజ్ లో ఉండాలని కళలు కన్నాడో ధానికి పూర్తిగా వెతిరేకంగా అవ్వడంతో సుదీర్ బాబు ఇప్పుడు బాధ పడుతున్నాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి: