సుశాంత్, శాన్వి జంటగా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న సినిమా అడ్డా. చింతలపూడి శ్రీనివాసరావు, నాగసుశీల నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. ప్రస్తుతం ఈ షూటింగ్ లో చంటిగాడు ఫేమ్ సుహాసిని కూడా పాల్గొంటోంది. సుహాసిని ఇందులో శాన్వి అక్క పాత్రలో నటిస్తోంది. అంటే సుశాంత్ కి వదినగారన్నమాట. నిన్నమొన్నటి దాకా టీవీ సీరియళ్ళకు పరిమితమైన సుహాసిని ఇప్పుడు ఇలాంటి పాత్రలతో సిల్వర్ స్క్రీన్ కు రావాలని ఉబలాటపడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: