దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా తీయాలంటే పెట్టీ పుట్టాలని అంటున్నారు సినీ ప్రముఖులు అంటున్నారు.. రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ చిత్రాలు గా చరిత్రలో మిగిలాయి..చాలా చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన కూడా పక్క దేశాల్లో సినిమాలకు మంచి క్రేజ్ వస్తుందన్న విషయం తెలిసింది...అందుకే జక్కన్న సినిమా అంటే  ఫీక్స్ అని అంటారు..

 

 

అయితే గతంలో వచ్చిన బాహుబలి సినిమా ప్రపచవ్యాప్తంగా విడుదల అయ్యి ఎంత ఘన విజయాన్ని అందుకున్నాయి తెలిసిందే...ఈ సినిమాలో నటించిన ప్రభాస్ రానా అనుష్క తమన్నలకు దేశ విదేశాల్లో మంచి పేరు దక్కిందని వేరేలా చెప్పనకకర్లేదు.. ఇకపోతే ప్రస్తుతం బాహుబలి రేంజులో ఉండటానికి ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు.. అయితే ఆ సినిమా కూడా మల్టీ స్టారర్ చిత్రం కావడమే విశేషం..

 

సినిమా అర్ ఆర్ ఆర్  ఈ సినిమా లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ కథతో రూపొందుతున్న సంగతి తెలిసిందే.. చిత్రీకరణ దాదాపుగా పూర్తి చేసుకున్న ఈచిత్రం షూటింగ్ చివరి దశ లో ఉంది..ఈ సినిమా లో మరో చరిత్రను చుపించనున్నారు..ఈసినిమా జూలై లోపు షూటింగ్ పనులను పూర్తి చేసుకొని జూలై 30 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 

సినిమా తరువాతే ఇప్పుడు ఈ ఎవరితో సినిమా చేస్తాడా జక్కన్న అని అందరూ ఆలోచనలో పడ్డారు..అయితే ఆయనా ఈ సారి కూడా మల్టీ స్టారర్ సినిమా చేయబోతన్నాడు అంటూ వార్తలు వినపడుతున్నాయి.. ఈ సారి వెరైటీ గా ఉండాలని ఎన్టీఆర్ ప్రభాస్ తో   సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోంది.. ఈ  సినిమా గురించి పూర్తి వివరాలు కొద్దిరోజులు వెలువడనున్నాయి...

మరింత సమాచారం తెలుసుకోండి: