సినిమాల కన్నా కూడా బుల్లి తెరపై ప్రతి రోజు కనిపించే ఆకట్టుకున్న  చాలా మంది ఇప్పుడు సినిమాలలో కూడా దర్శనమిస్తూ వస్తున్నారు. అయితే కొంత మంది తమ టాలెంట్ ద్వారా బాగా ఫెమస్ అయ్యారు. మరి కొంతమందేమో తమ యాక్టివిటీ తో అల్లరితో బాగా పాపులర్ అవుతున్నారు. ఇంకొందరేమో అందంతో ఆకట్టుకుంటున్నారు. అలా చాలా మంది తమ హవాను కొనసాగిస్తూ వస్తున్నారు. ఇకపొయితే బుల్లితెరపై నడుస్తున్న  షో లలో కాస్త ఎక్కువ చేసి  ట్రోల్స్ వేయించుకున్న బుల్లితెర యాంకర్స్ ఎవరో చూడండి.... 

 


శ్రీముఖి :


అందం, అభినయం, అల్లరి ఈ మూడు కలబోస్తే కనిపించేది శ్రీముఖి.. అయితే అదుర్స్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఎన్నో షో లలో కనిపించింది. అలా ఫెమస్ అయినా ఈ యాంకర్ తన నోరు పారేసుకోవడంతో చాలా మంది నెటిజన్లు చేత ట్రోల్స్ వేయించుకుంది.  విషయమేంటంటే  ప్లస్  ప్రసారమయిన పటాస్ షూ ద్వారా రవి తో  స్టేజి రొమాన్స్ రచ్చ  వల్ల హాట్ కామెంట్స్ ఆదుకుంది.. 

 

అనసూయ : 

జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా కొనసాగుతున్న ఈ యాంకర్ అనసూయ..  పెళ్ళై  పిల్లలు ఉన్న కూడా డ్రెస్సులు వేసుకోవడంలో పద్ధతి తప్పిందంటూ నెటిజన్ల కామెంట్లకు గురైంది. ఇప్పటికి పలు షో ల ద్వారా పాపులర్ అవుతూ వస్తుంది. అయితే సోషల్  తాజా ఫోటోలను షేర్ చేస్తూ వస్తున్నా ఈ అమ్మడు హాట్ కామెంట్లను అందుకుంటూ వస్తుంది.. 


రష్మీ : 

సినిమాలలో బాగా ఫెమస్ కాలేక అడపా దడపా సినిమాలలో నటించి బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ ద్వారా బాగా ఫెమస్ అవుతూ యాంకర్ గా కొనసాగుతుంది. హాట్ డ్రెస్సులతో మగ యాంకర్ లతో రాసుకొని పూసుకొని వస్తుంది. అందుకే రష్మీ హాట్ కామెంట్లు అందుకుంది. యూట్యూబ్ లో సుధీర్ కు రష్మీకి ఎదో ఉంది అంటూ కాంట్రవర్సిలతో రాణిస్తుంది.. 

వీరితో పాటుగా చాలా మంది కూడా నెటిజన్ల కామెంట్లను అందుకుంటూ వస్తున్నారు. ఇలా రోజు రోజుకు బాగా అఫెమస్ అవుతూ వస్తున్నారు.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: