సన్నజాజి లాంటి ఇలియానా నడుము అందాలకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పట్లో హాట్ హాట్ అందాలతో ఈ అమ్మడు అదరగొట్టింది. అందరినీ ఆకర్షిస్తూ మతి పోగొట్టింది. ఇక తన బికినీ అందాలతో హిట్ పుట్టించింది. బికినీ అందాలు అంటే ఇలాగే ఉండాలి ఏమో అని బికినీ అందాలకు కెరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఇలియానా. ఇక టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగి  ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకొని తన సత్తా చాటింది ఇలియానా.. ఇక ఆ తర్వాత ఏమైందో కానీ బాలీవుడ్ పై కాస్త దృష్టి పెట్టింది. ఇక టాలీవుడ్ లో అవకాశాలు కూడా దక్కక పోవడంతో బాలీవుడ్ పై  దృష్టి పెట్టింది ఈ అమ్మడు అక్కడ అంతగా కలిసి రాలేదు. ఈ నేపథ్యంలోనే మరోసారి టాలీవుడ్ కు  ఎంట్రి ఇచ్చి రవితేజ సరసన నటించింది. కానీ ఈ సారి మాత్రం ఇలియానాను చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. సన్నజాజి నడుము వంపు లాంటి అందాలన్నీ మాయమైపోయాయి మొత్తం బొద్దు గా మారిపోయింది ఇలియానా. 

 

 

 ఇక బొద్దు గా మారిన ఇలియానా ముద్దుగానే కనిపించింది ప్రేక్షకులకు. దీంతో ఒకప్పుడు ఇలియానా సన్నజాజి లాంటి నడుము అందాలను ఆస్వాదించిన ప్రేక్షకులందరూ... ఇప్పుడు ఇలియానా బొడ్డు అందాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇలియానా బొద్దుగా అయితే ఏంటి ఎంత అందంగా ఉందో అంటున్నారు నెటిజన్లు. దీంతో ఇలియానా బొద్దు  అందాలతో కూడా బికినీ ఫోజుల్లో  అదరగొడుతుంది. అయితే ఈ బొద్దు అందాలపై అటు సోషల్ మీడియాలో కూడా తెగ ప్రచారం జరిగిపోతోంది. దీంతో ఇలియానా బొద్దు  అందాలతో ఉన్న బికినీ ఫోజులు పెడితే క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది. 

 

 

 కొంతమంది ఒకప్పటి సన్నజాజి అందాలు కావాలి అని ఇలియానను కోరుతుంటే ఇంకొంతమంది ఈ  బొద్దు అందాల లోనే ఎంతో ముద్దుగా ఉన్నారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం ఇలియానా కాస్త లావు అయినప్పటికీ తన బొడ్డు అందాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తుంది... బొద్దుగా కనిపిస్తూ నే బికినీ ఫోజులు ఇస్తూ దర్శక నిర్మాతలను ఆకర్షించే అవకాశాలను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది ఇలియానా. మరి ఈ అమ్మడి ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో అన్నది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: