సినీ ఇండ్టస్ట్రిలో  ఒక్క సినిమా హిట్ అవ్వాలంటే  కన్న ముఖ్యంగా హీరో హీరయిన్లుగా చూడటానికి బాగుండాలి అలా కాకుండా ఉంటే సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోర్లా పడ్డాయి.. ఇకపోతే సినిమాలలో హిట్ ఫెయిర్ గా టాక్ తెచ్చుకున్నా జంట ఎవరో చూద్దాం.. 

 

 

చైతు, సామ్:

 

తెలుగు ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్ అంటే వీరే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. అంతగా ఫేమస్ అయ్యారు. ఇప్పుడు భార్యాభర్తలుగా కూడా బాగా ఫేమస్ అయ్యారు..ఇప్పుడు తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. 

 

 

ప్రభాస్, అనుష్క:

 

ప్రభాస్ అనుష్క కలిసి మూడు సినిమాలు చేశారు. మిష్టర్ పెర్ఫెక్ట్., బాహుబలి, బాహుబలి2..ఈ సినిమాలు హిట్ అయ్యాయి.. అవార్డులు కూడా బాగా గెలుచుకున్నాయి.. ఇంకా ప్రపంచస్థాయి రికార్డులను కూడా సొంతం చేసుకున్నాయి.మరో సినిమా వీరిద్దరి కలయికలో వస్తె బాగుండు అని అందరూ అంటున్నారు.. 

 

 

నాని, నివేతా థామస్:

 

జెంటిల్ మేన్ సినిమా తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది నీవేతా థామస్.. ఆ సినిమా హిట్ అయ్యింది. మళ్లీ నిన్ను కోరి సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఈ ఫెయిర్ కూడా బాగా హిట్ అయింది. వీరు కూడా బాగా ఫేమస్ అయ్యారు..

 

 

విజయ్ దేవరకొండ, రష్మిక:

 

గీతగోవిందం సినిమాతో హిట్ టాక్ తో దూసుకుపోయిన ఫెయిర్ వీరిద్దరు.. రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది.సినిమా కూడా బాగా నచ్చడంతో సూపర్ డుపర్ హిట్ అయింది..మొన్న వచ్చిన డియర్ కమ్రెట్ సినిమా హిట్ అవ్వలేదు.. త్వరలోనే మరొక సినిమాలో నటిస్తున్నారని వార్తలు ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్నాయి..

 

 

 

అదండీ ఇండస్ట్రీలో హిట్ ఫెయిర్స్ గా పేరొందింది సినీ జంటలు... వీరి సినిమా వస్తుందంటే సినిమాలు సూపర్ హిట్ అవ్వాల్సిందే... 

మరింత సమాచారం తెలుసుకోండి: