జులాయి కథను విన్న పవన్ కళ్యాణ్ చిత్రంలో కొన్ని మార్పులు, చేర్పులు సూచించటంతో స్నేహ భావంతో వాటిని రీ షూట్ చేసి సినిమాలో పెట్టారు త్రివిక్రమ్.
మెగా ఫ్యామిలీ నుండి వచ్చే ప్రతి చిత్రం హిట్ కావాలని అభిమానులు స్వచ్చవైన మనసుతో ఎదురు చూస్తారు అని సాధ్యమైనంత వరకు జాగ్రత్తగా మంచి సినిమాను అందించాలని దర్శకుడు త్రివిక్రమ్ కు పవన్ సూచించాడని అంటున్నారు.
పవన్ చేప్పిన మార్పులు చాల విలువైనవి అందుకే ఏమాత్రం అలోచించకుండా జులాయి లో పవన్ చేప్పిన సన్నివేశాలు ఉంటాయి అని త్రివిక్రమ్ అంటున్నారు. ప్రతి సన్నివేశం అకట్టుకునేలా ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది. ఈ చిత్రం టీమ్ వర్క్ గా అందరూ కలసి పని చేశాం హిట్ సినిమా జులాయి అంటున్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్.
మరింత సమాచారం తెలుసుకోండి: