బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్, కోలీవుడ్ హీరో అరవింద స్వామి ఇద్దరిలో ఒకరు మహేష్ తో విలన్ గా నటిస్తాడని తెలుస్తుంది. మహేష్ కు విలన్ అంటే ఆ రేంజ్ వేరేలా ఉండేది. ఇక మహేష్ విలన్ గా వారిద్దరిలో ఎవరన్నది త్వరలో తెలుస్తుందట. మహేష్ క్యారక్టర్ కు ధీటుగా విలన్ పాత్ర ఉంటుందని. పరశురాం విలన్ రోల్ ను స్పెషల్ గా ప్లాన్ చేశాడట.
అయితే అనీల్ కపూర్, అరవింద స్వామి ఇద్దరిలో ఎవరైనా సరే సూపర్ గా ఉంటారని చెప్పొచ్చు. మహేష్ తప్పకుండా ఈ సినిమాతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. సూపర్ స్టార్ స్టామినా చాటేలా సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరక్షన్ లో మూవీ చేస్తాడని తెలుస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి