అటు నాగ చైతన్య కెరీర్ లో మొదటి సినిమా కాకపోయినా తన భార్యతో మొదటి సినిమా కాబట్టి స్పెషల్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా తరవాత కూడా సమంత నాగ చైతన్య కలిసి నటించారు. ఇక ఈ సినిమా 11 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా సమంత పోస్ట్ చేసిన వీడియోలో "సినిమా ఫస్ట్ లవ్ కదా.. అంత ఈజీగా తగ్గదు. హ్యాపీ యనివర్సరీ టూ మీ.. నా జర్నీలో భాగమైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. మీరు లేకుండా ఇదంతా సాధించలేను. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం" అంటూ వీడియోలో వెల్లడించింది. ఇక ప్రస్తుతం సమంత సినిమాలతో పాటు...డిజిటల్ ప్లాట్ ఫామ్ పై కూడా సందడి చేస్తుంది. వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో నటించిన సమంత ప్రస్తుతం తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తూ అలరిస్తోంది.