సినిమా ఇండస్ట్రీలో కొంతమందికి ఒక్క సినిమా ఛాన్స్ తోనే ఓవర్ నైట్ లో ని స్టార్స్  అయిపోతుంటారు. కానీ కొంతమంది పెద్ద స్టార్లతో నటించినా, సినిమా అవకాశాలు లేక తన గ్లామర్ షో ని చూపిస్తున్న హీరోయిన్లలో గాయత్రి రెడ్డి కూడా ఒకరు. తన గ్లామర్ ను చూసయినా సినిమా ఛాన్సులు రాకపోతాయా అనే ఆశతోనే ఆమె ఇంస్టాగ్రామ్ లో తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేసింది గాయత్రి రెడ్డి. ఇంతకు గాయత్రి రెడ్డి ఎవరి అని ఆలోచిస్తున్నారా..? ఈమె ఎవరో కాదు 'ఇళయదళపతి' విజయ్ హిట్ చిత్రం "బిగిల్ "లో నటించిన గాయత్రి రెడ్డినే.

బిగిల్ సినిమా లోఈమె మహిళా ఫుట్బాల్  జట్టు లో గాయత్రి ఓ సభ్యురాలు గా నటించింది. అయితే ఆ క్యారెక్టర్ కి తగ్గట్టుగా మంచి పేరైతే వచ్చింది. కానీ తర్వాత సినిమా అవకాశాలు మాత్రం రాలేదు. కొంత మంది నటీమణులకు కొన్నిసార్లు ఎంత పెద్ద స్టార్ హీరో తో నటించినా, సినిమా అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. మరి కొంత మంది హీరోయిన్లకు ఎంత చిన్న హీరో తో నటించిన వరుసగా సినిమా అవకాశాలు వస్తూనే ఉంటాయి.


అలాంటి హీరోయిన్లలో ఉప్పెన అనే ఒక్క సినిమా హిట్ కావడంతో కృతి శెట్టి కి వచ్చిన  క్రేజ్ అంతా ఇంతా కాదని కూడా చెప్పవచ్చు. ఆమె వరుస సినిమాలతో బిజీగా అయిందని చెప్పవచ్చు. కానీ కొందరు మాత్రం ఎంత పెద్ద స్టార్ హీరోలతో నటించిన ఆఫర్లు రావడమే చాలా కష్టంగా మారింది. అయితే తమ గ్లామర్ ను చూసి సినిమా ఛాన్సులు వస్తాయనే ఆశతో ఇంస్టాగ్రామ్ లో గ్లామర్ డోస్ పెంచిన ఈ అమ్మడు ఫోటోలను పోస్ట్ చేస్తోంది.


గాయత్రి రెడ్డి మోడల్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె ఫ్యాషన్ షోలో పాల్గొని టాప్ టెన్ మోడల్స్ లో ఒకటిగా నిలిచింది. శివ కార్తికేయన్ నటించిన ఒక సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. మరి చూద్దాం ఈసారైనా ఆమెకు అవకాశాలు వస్తాయేమో ఈ ఫోటోలు వల్ల..


.


మరింత సమాచారం తెలుసుకోండి: