సాధారణంగా నటీనటులు తమకు ఇష్టమైన ప్రదేశాలలో ఆస్తులు కలిగి ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా అప్పుడప్పుడు అలా వెళ్లి రావడానికి లేదా పర్మినెంట్గా అక్కడే ఉండి పోవ డానికి ఇష్టమైన ప్రదేశాలలో ఇక తమకు నచ్చిన విధంగా ఉన్న ఇల్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.  కొన్నిసార్లు ఇక తమకు నచ్చింది అంటే చాలు ఇక దానికోసం ఎంత ఖర్చు చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు హీరోయిన్లు పెట్టే ఖర్చు కాస్త అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది.




 ఇక్కడ ఒక ఇంటిని కొనుగోలు చేయడానికి ఏకంగా వందల కోట్లు ఖర్చు పెట్టి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది హీరోయిన్.  బాలీవుడ్లో నటి జాక్వలిన్ ఫెర్నాండేజ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  తన హాట్ హాట్ అందాలతో బాలీవుడ్ ప్రేక్షకులు అందరిని బుట్టలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది. మరోవైపు సోషల్ మీడియా వేదికగా కూడా హాట్ ఫోటో షూట్లతో ఎప్పుడు రచ్చ చేస్తూనే ఉంటుంది జాక్వలిన్ ఫెర్నాండెజ్. ఇక ప్రస్తుతం ఏకంగా ఒక ఇల్లు ను ఎంతో ఖర్చు పెట్టుకొని కొని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.



 ముంబైలోని జుహు ప్రాంతంలో ఓ బిల్డింగ్ కొనుగోలు చేసింది  సి ఫేసింగ్ లో అద్భుతంగా ఈ బిల్డింగ్ డిజైన్ ఉంటుందట. ఇక ఈ బిల్డింగ్ తనకు తెగ నచ్చడంతో ఏకంగా 175 కోట్లు ఖర్చు చేసి మరి దీనిని కొనుగోలు చేసిందట. ఇక ఒక ఇంటి కోసం ఈ అమ్మడు ఇంత ఖర్చు చేయడం మాత్రం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఇక ఇంటికి ఫ్రాన్స్కు చెందిన సంస్థ ఇంటీరియర్ డిజైన్ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.  అయితే గత కొంత కాలం నుంచి దక్షిణాదికి చెందిన ఒక వ్యాపారవేత్తతో ఈ ముద్దుగుమ్మ లవ్ లో ఉందని    మరికొన్ని రోజుల్లో ఇద్దరు కొత్త ఇంటికి షిఫ్ట్ కాబోతున్నారు అన్న టాక్ వినిపిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: