ఆ తరువాత ప్రియాంక కలవరమాయే కనే సినిమాలో నటించింది. ఈ సినిమాను సంపత్ భరద్వాజ్ తెరకేక్కించారు.ఈ సినిమాకు భరత్ శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ గా, సంజీవ్ హీరో గా ఎటువంటి అంచనాలు లేకుండ ఈ సినిమా 2017లో విడుదల అయింది.సారి కొత్త కథతో మంచి స్క్రీన్ ప్లే అందించడం వళ్ళ ఈ సినిమాకు మంచి ప్లస్ పాయింట్స్ వున్నాయి.అందుకే మంచి సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమాతో ప్రియాంక జవాల్కర్ కు మంచి పేరు లభించింది.ఈ సినిమా తరువాత అర్జున్ రెడ్డి ఫేమ్ విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాలో నటించింది. ఈ సినిమాలో ఈ అమ్మడి లుక్స్ తో అందరిని ఆకట్టుకుంది. టాక్సీవాలా సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇటీవల ఈ అమ్మడు నటించిన తిమ్మరుసు, SR కల్యాణమండపం సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి టాక్ తో వసూళ్ల పరంగా దూసుకు పోతున్నాయి.ఇదిలా ఉండగా నడుము అందాలతో ప్రియాంక జవాల్కర్ యువకుల మతి పోగొడుతుంది. SR కల్యాణమండపం సినిమాలో ఈమె చేసిన నడుము షోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దీనితో భారీ అవకాశాల కోసం ఈ అమ్మడు హాట్ హాట్ ఫొటో షూట్ లతో రెచ్చిపోతుంది. ఈ అమ్మడి అందాలకి స్టార్ హీరోల నుంచి అఫర్స్ వస్తాయో లేదో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి