జూనియర్ ఎన్టీఆర్ బాగా లావడంతో.. సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఆంధ్రావాలా, సాంబ, నా అల్లుడు, నరసింహుడు అశోక్ లాంటి చిత్రాలు ఫ్లాప్ ను చవిచూశాయి. రాఖీ చిత్రం పర్వాలేదనిపించుకుంది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన యమదొంగ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలో నటించేందుకు ఎన్టీఆర్ బాగా సన్నబడ్డారు. కంత్రీ సినిమా తారక్ ను నిరాశపరిచింది. 2010 లో తెరెక్కిన "అదుర్స్" అద్భుత విజయాన్ని అందుకుంది. ఇక బృందావనం మంచి వసూళ్లను రాబట్టగలిగింది. 2011లో వచ్చిన శక్తి చిత్రం ఘోర పరాజయాన్నిచవిచూసింది.