అందరిని మించిన అందం అలాగే దానికి మించిన ఎత్తు సూపర్ అనిపించే శరీర సౌష్టవం అనుష్క శెట్టి సొంతమని అందరికి తెలుసు.. అందుకే కొత్తగా వస్తున్న కుర్ర హీరోయిన్ల ఎంతమంది వున్నా అనుష్కకు అంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదని తెలుస్తుంది.ముప్పై తొమ్మిది ఏళ్ళ వచ్చినా కూడా ఆమె అందంలో తరుగుదల లేదు అందుకే కుర్రకారు ఆమె చిత్రాలను ఆరాధిస్తారని సమాచారం.అయితే, ఆమె పెళ్ళి పరిశ్రమలో ఒక హాట్ టాపిక్ అని తెలుస్తుంది.ఎపుడూ కూడా అనుష్క గుర్తొస్తే ముందుగా ఆమెకు ఎదురయ్యే ప్రశ్న అదే...తను డార్లింగ్ ప్రభాత్ తో క్లోజ్ గా ఉంటుందని అలాగే వారిద్దరూ మంచి పెయిర్ అని అందరికీ తెలిసిందే.ఇంకొంత మంది అభిమానులు అయితే వాల్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారని అలాగే త్వరలో పెళ్ళి కూడా చేసుకుంటారని అభిమానులు ఫిక్స అయిపోయారని తెలుస్తుంది.
బాహుబలి సిరీస్ లో అనుష్క మరియు ప్రభాస్ జంట అందరినీ అలరించిందని  ఓరోరి వీరా... అంటూ ఇద్దరూ రొమాన్స్ సాగించారని అందరికి తెలుసు.. ఆ తర్వాత ఆమె చేసిన మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ బాగమతి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించిందని అందరికి తెలుసు.ఈ సినిమా తరువాత అనుష్క సినిమాలు బాగా తగ్గించేసిందని తెలుస్తుంది.. బాగమతి సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకొని ఆమె చేసిన నిశ్శబ్దం సినిమా ప్రేక్షకులను తీవ్ర స్థాయి లో నిరాశ పరిచిందని సమాచారం.

చాలా మంది అనుష్క మరియు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రేమలో ఉన్నారు అని అలాగే ప్రస్తుతం వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారని  త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెగ చెపుతుంటారని సమాచారం.. కానీ, సినిమా రీల్ వేరు అలాగే రియల్ వేరని  ప్రభాస్ మరియు అనుష్క ప్రైవేట్ ఫోటోలు కూడా కొన్ని సోషల్ మీడియాలో లీక్ అవ్వడం కూడా వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీని పెంచడానికే అనుకోవాలని తెలుస్తుంది.

ఎందుకంటే, రియల్ లైఫ్ లో అనుష్క త్వరలోనే దుబాయి చెందిన ఒక్క ప్రముఖ పారిశ్రామిక వేత్తని పెళ్లి చేసుకోబోతోందని తెలుస్తుంది తన కన్నా మూడేళ్లు చిన్నవాడయిన యువకుడిని అనుష్క పెళ్ళాడబోతోందని వార్త వినిపిస్తుంది. త్వరలోనే అనుష్క పెళ్ళికి సంబంధించిన వార్త అధికారికంగా బయటకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.అనుష్క ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క సెన్సషనల్ లా దూసుకుపోతున్న నవీన్ పోలిశెట్టి తో ఒక్క సినిమా చెయ్యడానికి ఒప్పుకుందని ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తుందని తెలుస్తుంది.ఒక్క భిన్నమైన కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.అది కాగానే అనుష్క పెళ్ళి తంతు తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: