మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా నుంచి ఈ రోజు రెండో పాట విడుదల అయ్యింది. మొదటి పాట ప్రేక్షకులను ఇప్పటికీ ఎంతగానో అలరిస్తుండగా ఇప్పుడు రెండవ పాట కూడా ప్రేక్షకులను అదే రేంజ్ లో ఉత్సాహాన్ని కలిగిస్తుందని చెప్పాలి. వాస్తవానికి ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా ఒక్కసారిగా ఆచార్య ప్లాన్స్ ను మార్చి పారేసింది. షూటింగ్ తో పాటు విడుదల కూడా ప్రతిసారి వాయిదా పడుతూ వచ్చింది. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ ఎట్టకేలకు ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదల అభిమానులను ఎంతగానో ఖుషి చేస్తోంది.

ఇక ఈ రోజు ఈ సినిమాకు సంబంధించిన పూర్తి పాట విడుదలవుతుండగా నిన్న దీపావళి సందర్భంగా ఈ పాటకు సంబంధించిన ప్రోమోను వదిలారు. రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే ఈ పాటలో అభినయయిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో విషయం తెలిసిందే. వీరిద్దరూ కలసి ఈ సినిమాకు భారీ అంచనాలు పెంచగా ఈ పాటకు రామ్ చరణ్ వేస్తున్న స్టెప్పులు చూస్తుంటే అచ్చం చిరంజీవి వేసినట్లే అనిపిస్తుంది. దానికి తోడు పూజా హెగ్డే చిరునవ్వులు చిందిస్తూ తన ప్రాధాన్యతను చాటుకుంటుంది. ఇక ఈ చిత్రంలో హీరో లు ఇద్దరు కూడా నక్సలైట్ పాత్రలో నటిస్తున్నారు.

కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుందనే అంచనాలు ఉన్నాయి. దానికి తోడు తన కెరీర్లో ఇప్పటివరకు ఒక్క ఓటమీ కూడా చవిచూడని కొరటాల శివ ఈ చిత్రాన్ని తన గత సినిమాల లాగానే ఎంతో ్రేజ్ నెలకొనేలా చేయమన్నాడు. ఈ చిత్రంలో ఎన్ని ఉంటుందని తెలుస్తుంది రామ్ చరణ్ పాత కొంత అయినా ఈ సినిమాకి అది ఎంతో ప్లస్ అవుతుందని అంటున్నారు. అతని క్యారెక్టర్ చాలా సీరియస్ గా సాగుతుందట. సినిమాల్లో ఉండే కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉండకపోవచ్చు అనే పాటకు కూడా వినబడుతుంది. మరి ఈ సినిమా ఏ లెవెల్ లో ఉందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: