తెలుగు చిత్ర పరిశ్రమలో లెజెండ్రీ గా గుర్తింపు పొందిన స్టార్ హీరోలలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఆయన నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. అయితే సాధారణంగా ఇండస్ట్రీలో హీరోలు చాలా వరకు రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటూ ఉన్నారు. అలాగే మంచు వారి పెళ్ళి విషయంలో కూడా ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. మంచు వారి విషయంలో మొదటి పెళ్లి కలిసి రాలేదు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు మొదలుకొని మంచు విష్ణు వరకు ప్రతి ఒక్కరికి మొదటి పెళ్లి కలిసి రాక విడిపోయారు. అంతేకాదు..  మోహన్ బాబుకి ఎంత ప్రయారిటీ అయితే ఉందో ఆయన మన కొడుకులు మంచు విష్ణు,మంచు మనోజ్ అలాగే కూతురు మంచు లక్ష్మి కూడా అంతే స్థాయిలో పేరు, గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల మంచు విష్ణు మా అధ్యక్ష పదవిని కూడా చేపట్టిన సంగతి అందరికి తెల్సిందే.

అయితే ఇక అసలు విషయానికి వస్తే.. మంచు మోహన్‌బాబు తొలుత విద్యావతిని పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెల్సిందే. వారిద్దరికీ విష్ణు, లక్ష్మీ ప్రసన్న జన్మించిన తర్వాత వీరి మధ్య గొడవలు తలెత్తాయి. ఇక మోహన్ బాబు సినిమాల మోజులు పడి తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆత్మహత్య చేసుకున్నారని సమాచారం. ఆ తరువాత మోహన్ బాబు, దాసరి నారాయణ రావు చెప్పినట్లుగా  తన భార్య చెల్లి నిర్మలాదేవిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక మోహన్ బాబు విషయంలో కాదు.. మంచులక్ష్మీ విషయంలోనూ ఇదే జరిగింది. ఆమె కూడా మొదటి భర్తతో విభేధాలు రావడంతో విడిపోయినట్లు తెలుస్తోంది. అలాగే మోహన్ బాబు రెండో కొడుకు మనోజ్ పెళ్లి విషయంలో అలాగే జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: