ఔప్పుడు పార్ట్-2 ఉందో లేదో తెలియని విధంగా కౌంటర్ లు వేస్తున్నారు నెటిజన్స్. ఇక అంతే కాకుండా పార్ట్-2 లేదా పుష్ప అంటూ కూడా కౌంటర్ లను కూడా వేయడం జరుగుతోంది. ఇక మొదటి భాగానికి సంబంధించి నెగటివ్ టాక్ రావడం వల్ల, ఇక రాబోయే పార్ట్-2 సినిమాకి మరింత ఒత్తిడి పెరుగుతుంది. వాస్తవానికి పుష్ప -2 సినిమాకు సంబంధించి కాస్త షూటింగ్ జరిగిందని మాత్రమే తెలుస్తోంది. ఇంకా చేయాల్సింది చాలా ఉందట.. దీంతో ఇక పార్ట్ 2 ఉంటుందో లేదో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక అంతే కాకుండా ఈ సినిమా కాస్త ఆలస్యం అయితే అల్లు అర్జున్ బోయపాటి తో సినిమా తీయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక పార్ట్-1 కాస్త డీలా పడిపోవడంతో అల్లు అర్జున్ కి పార్ట్ 2 పై శ్రద్ధ తగ్గిపోతుందనే వార్త వినిపిస్తోంది. ఇక అల్లు అర్జున్ పార్ట్ 2 కోసం అంత టైం వేస్ట్ చేసుకోకుండా.. త్వరగా సినిమా షూటింగ్ ని క్లోజ్ చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. సుకుమార్ కి కొన్నిరోజులు డేట్స్ ఇచ్చి ఆ తర్వాత.. వేరొక సినిమాని స్టార్ట్ చేయాలని.. చూస్తున్నట్లుగా తెలుస్తుంది అనే వార్త బాగా వినిపిస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి