నిజ జీవితంలో చోటు చేసుకునే పరిస్థితులు మరియు రెగ్యులర్ లైఫ్ స్టైల్‌పై ఓపెన్‌గా మాట్లాడటం రామ్ గోపాల్ వర్మ లక్షణమని అందుకే ఆయన సినిమాల సంగతి పక్కనబెడితే ఆర్జీవీ ఇంటర్వ్యూ ఇచ్చారంటే అందులో చాలా చాలా స్టఫ్ ఉంటుందని జనం భావిస్తుంటారని తెలుస్తుంది.. ఇప్పటికే ఎందరో యాంకర్స్ అందాలపై హాట్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ రీసెంట్‌గా అషు రెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన విషయం అందరికి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డిని అన్నీ ఓపెన్‌గా అడిగేస్తూ సెక్సువల్ లైఫ్ గురించి చాలా అంశాలను లేవనెత్తారట ఆర్జీవీ. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయిందని సమాచారం.
ఈ క్రమంలోనే ఆర్జీవీ తీరు మరియు సెక్సువల్ లైఫ్‌లో ఆయన పొందే ఆనందం గురించిన వివరణ ఇచ్చి సడెన్ షాకిచ్చిందట అషు రెడ్డి. అంతేకాదు ఆర్జీవీ అంటే తనకు ఎందుకు ఇష్టమనే విషయాన్నీ కూడా ఓ వీడియో ద్వారా బయటపెట్టేసిందని సమాచారం.ఆర్జీవీతో చాలాసార్లు పర్సనల్‌గా చర్చించానని ఆయన ప్రతి విషయాన్ని కూడా చాలా గొప్పగా వివరిస్తారని చెప్పిందట.ముఖ్యంగా శృంగార జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేస్తారో ఆయన వివరంగా చెప్పారని అయితే ఈ రోజుల్లో అలా చెప్పడంలో తప్పులేదని తాను భావిస్తున్నట్లు చెబుతూ అషు రెడ్డి బోల్డ్ కామెంట్స్ చేసిందని సమాచారం.
శృంగార జీవితంలో బ్యూటీ అనేదాన్ని ఎలా ఆస్వాదిస్తారో కూడా చాలా క్రియేటివ్‌గా ఆర్జీవీ వర్ణించారని సెక్సువల్ లైఫ్ మరియు రెగ్యులర్ లైఫ్.. వాటిని ఎలా ఎంజాయ్ చేస్తారనే దానిపై పూర్తి అర్థవంతంగా అన్నీ తెలియజేశారని అషు రెడ్డి చెప్పడం విశేషం.. ఆయనలో ఉండే ఆ ఓపెన్‌నెస్ తనకు చాలా నచ్చిందని అందుకే ఆయనంటే చాలా ఇష్టమని అషు పేర్కొన్నట్లు సమాచారం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి